నేడే లాసెట్‌ ఫలి‌తాలు విడుదల..ఎన్ని గంటలకంటే?

0
120

జూలై 20, 21 తేదీల్లో లా, పీజీ‌లా‌సెట్‌ పరీక్షలు నిర్వ‌హిం‌చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ఫలి‌తాల రిలీజ్ డేట్ ఉన్నత విద్యా‌మం‌డలి వెల్లడించింది. న్యాయ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ ఫలి‌తాలు నేడు విడుదల కాను‌న్నాయి. ఈ ఫలి‌తా‌లను ఆర్‌ లింబాద్రి మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు విడు‌దల చేయ‌ను‌న్నారు. ర్యాంకులు, ఫలి‌తాల కోసం విద్యా‌ర్థులు https://lawcet.tsche. ac.in వెబ్‌‌సై‌ట్‌ చూడవచ్చని తెలిపారు.