దేశ వ్యాప్తంగా గడిచిన ఏడాది మార్చి నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకూ వేటికి ప్రజలు ఎక్కువ శాతం నగదు ఖర్చుచేశారు అంటే కచ్చితంగా మెడికల్ హస్పటల్ కి అని చెబుతాం. ఎందుకంటే కరోనా మన దేశంలో ఎంటర్ అయిన తర్వాత గుడి ఖాళీ ఉంది కాని హస్పటల్స్ ఖాళీ లేవు. అయితే ఈ సమయంలో బాగా ప్రజలు వేటికి ఖర్చు చేశారు అనేది తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది.
మరి ఆ సర్వే ప్రకారం ప్రజలు ఈ ఏడాదిలో వేటికి భారీగా ఖర్చు చేశారు అనేది చూద్దాం
1.. హస్పటల్స్
2. మెడికల్ అండ్ సర్జికల్
3.రవాణా కి
4. నిత్యవసరాలకు
5.లోన్లకు వడ్డీలు
6. బంగారం ధర భారీగా పెరిగినా బంగారం కొనుగోళ్లు చేశారు
7. టూ వీలర్స్ కంటే ఫోర్ వీలర్స్ కొనుగోళ్లు పెరిగాయి
8. గత ఏడాది సెప్టెంబర్ నుంచి లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు పెరిగాయి వీటికి నగదు ఖర్చు చేశారు
9. పిల్లల విద్య
10. షాపింగ్
అయితే అన్నీ ఏజ్ గ్రూపులు , అలాగే ధనిక పేద వర్గాల పై చేసిన సర్వే ఇది