కాలేజీ స్టూడెంట్ ని పెళ్ళి చేసుకున్న లెక్చరర్ 24 గంటల్లో ఏమైందంటే

కాలేజీ స్టూడెంట్ ని పెళ్ళి చేసుకున్న లెక్చరర్ 24 గంటల్లో ఏమైందంటే

0
90

తనకు అందమైన భార్య కావాలి అన్నాడు దీంతో తల్లిదండ్రులు అందమైన భార్యని చూసి పెళ్లి చేశారు, అయితే ఈ సమయంలో కాలేజీలో లెక్చరర్ గా అతను పని చేయడంతో, పెళ్లి చేసుకున్న మూడు నెలలకు కొత్త స్టూడెంట్స్ కాలేజీకి వచ్చారు.. అయితే వారిలో ఓ అమ్మాయి తన భార్య కంటే అందంగా ఉండటంతో ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడు.

ఇలా ఆమెని రెండేళ్లు లవ్ చేసి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చదువు అయ్యాక బ్యాంకులో ఉద్యోగం చేయడంతో ఇద్దరిని జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు.. కాని అనుకోకుండా ఓ రోజు రెండోభార్యతో షాపింగ్ కు వచ్చాడు.. ఈ సమయంలో ఇంటి పక్కన మహిళతో మొదటి భార్య కూడా షాపింగ్ కు వచ్చింది.. ఒక్కసారిగా సరుకుకి బిల్లింగ్ వేసే సమయంలో రెండో భార్యతో భర్తని చూసింది మొదటి భార్య..

మొత్తం విషయం ఏమిటి అని నిలదీస్తే అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెపై మనసు మళ్లుతోందని ఈమెని అలాగే పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు.. అయితే ముందు పెళ్లి అయింది అనే విషయం రెండో భార్యకి తెలియలేదు.. దీంతో ఆమె కూడా షాక్ అయింది, అతనిపై ఇద్దరూ చీటింగ్ కేసు పెట్టారు.