Flash: సిద్దిపేటలో చిరుత పులుల కలకలం

0
81

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చిరుతపులుల కలకలం రేగింది.  ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల మధ్య చిరుతపులులు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రివేళ తిరుగుతున్న చిరుతపులులను చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయపడ్డారు.