ఈ లాక్ డౌన్ లో అమ్మాయిలతో వ్యభిచారం చివరకు ఇలా దొరికారు

ఈ లాక్ డౌన్ లో అమ్మాయిలతో వ్యభిచారం చివరకు ఇలా దొరికారు

0
140

ఈ వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది, ఈ సమయంలో చాలా మందికి ఉపాధి కరువు అయింది..నగదు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. ఈ క్రమంలో పలువురు అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు పాల్పడుతున్నారు. కొందరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

నగర శివారు ప్రాంతంలో డబ్బు సంపాదన కోసం ఓ యువ జంట వక్రమార్గం పట్టింది. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఇక్కడ ఓ జంట ఆటోడ్రైవర్ తో కలిసి ముంబై నుంచి అమ్మాయిలని తీసుకువచ్చి వీరి చేత ఈ లాక్ డౌన్ సమయంలో వ్యభిచారం చేయిస్తున్నారు.

విటులు ఫోన్ చేస్తే తన ఆటోలో యువతులను వారింటికి తీసుకెళ్లి దిగబెట్టేవాడు.వీరు తాజాగా ఓ అద్దె ఇంటిలో దిగారు, దీంతో వీరి కదలికలు పనులపై అనుమానం వచ్చిన స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో రాత్రి పోలీసులు దాడి చేశారు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు యువకులని అరెస్ట్ చేశారు.