లాక్ డౌన్ లో పెళ్లి షాపింగ్ – ఆ షాప్ ఓనర్ ని పోలీసులు ఏం చేశారో ఈ వీడియో చూడండి

లాక్ డౌన్ లో పెళ్లి షాపింగ్ - ఆ షాప్ ఓనర్ ని పోలీసులు ఏం చేశారో ఈ వీడియో చూడండి

0
89

దేశంలో కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి… ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి.. సెకండ్ వేవ్ తో వేలాది మరణాలు సంభవిస్తున్నాయి, కొందరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆ వ్యాధి మరికొందరికి అంటుకుంటోంది, ఇక వ్యాపారాలు చాలా చోట్ల బంద్ అయ్యాయి, లాక్ డౌన్ కర్ఫ్యూ సమయంలో కూడా కొందరు షాపులు తీసి వ్యాపారం చేస్తున్నారు ..ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

 

 

మధ్యప్రదేశ్లో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ అమలుచేస్తోంది. . లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ… పెళ్లికి సంబంధించిన బట్టలు, నగలు, ఇతర సామాన్లు కొనుక్కోవడానికి వెళ్లింది.

దాతియా ఏరియాలో వ్యాపారులు షాపుల షట్టర్లు మూసేసిలోపల వ్యాపారం చేస్తున్నారు. దీంతో పోలీసులకి సమాచారం అందిందిం.

 

యాక్షన్ లోకి దిగారు పోలీసులు.. వారే స్వయంగా షట్టర్లు తెరిచారు. లోపల మహిళలు, వ్యాపారులు, సిబ్బంది అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందరూ బయటకు పరుగులు పెడుతూ వచ్చారు.. ఇక షాపు నిర్వాహకుడి చెంప చెల్లుమనిపించారు పోలీసులు…ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

ఈ వీడియో చూడండి.