టోల్ ఫీజు అడిగినందుకు 10 కి.మీ దూరం లాక్కెళ్లారు – వీడియో

0
93

ఏపీ రాష్ట్రంలో  ఓ విషయంపై లారీ డ్రైవర్ టోల్ సిబ్బందిని నానాతిప్పలు పెడుతూ చుక్కలు చూపించిన ఘటన చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది దూకుడు తో టోల్ ఓవర్ ఆక్సిషిన్ ఫీజు అడిగినందుకు లారీ డ్రైవర్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి సిబ్బంది ఇంకోసారి ఎవ్వరిని ఓవర్ ఆక్సిషిన్ ఫీజు ఆడకుండా చేసారు. ఫీజు కట్టనంటూ బండిని ముందుకు తీసుకెళ్తుండగా సిబ్బంది అడ్డుపడడంతో ఆగకుండా వెళ్ళడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో డ్రైవర్ వినకపోవడంతో  టోల్ సిబ్బందిలో ఒక్కరైనా శ్రీనివాసులు లారీ బంపర్పై నిలబడితేనన్న ఆపుతాడన్న నమ్మకంతో నిలబడ్డాడు. కానీ సిబ్బంది ఎంత బ్రతిమాలిన కూడా వినకుండా అలాగే 10KM పోనిచ్చాడు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీని ఆపి అతడిని రక్షించారు.

https://www.facebook.com/alltimereport/videos/512029620614970