నడి రోడ్డుపై యువతికి తాళికట్టిన యువకుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే…

నడి రోడ్డుపై యువతికి తాళికట్టిన యువకుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే...

0
91

ఒకప్పుడు ప్రేమలు వేరు… ఇప్పుడు ప్రేమలు వేరని తరచు అంటుంటారు… అప్పట్లో ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తున్నాడంటే… ఆ విషయం చెప్పేందుకు గుండెలనిండా భయం…. చెబితే ఏం జరుగుతుందోనని….

కానీ ఇప్పుడు అలా కాదు… ఒక అమ్మాయిని ప్రేమించడం ప్రేమించకపోతే బేధిరించడం వంటి చేస్తున్నారు…. ఒప్పుకోక పోతే బలవంతంగా తాళికట్టడం వంటివి జరుగుతున్నాయి….. తాజాగా ఇలాంటి సంఘటనే కర్నాటకలో జరిగింది… వరుసకు మరదలు అయ్యే ఒక యువతిని కారులో కిడ్నాప్ చేసి అందరు చూస్తుండగా బలవంతగా తాళికట్టి కటకటలాపాలు అయ్యాడు…

తనను వివాహం చేసుకోవాలని మరదలికి చెప్పాడు కానీ ఆమె అందుకు నిరాకరించడంతో బస్టాప్ దగ్గర బస్సుకోసం ఎదురు చూస్తున్న ఆమెను తన స్నేహితుల సహాయంతో కిడ్నాప్ చేసి తాళికట్టాడు… ఆతర్వాత ఆమెను ఒక గదిలో ఉంచాడు… ఇక తన కూతురు కనిపించలేదని పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తన భావన కిడ్నాప్ చేశాడని గుర్తించారు… ప్రస్తుతం యువకున్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు.. మరోకరు పరారిలో ఉన్నారని తెలిపారు…