ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్య… అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు

ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్య... అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు

0
91

తమిళనాడు తిరువ్వూర్ జిల్లా పల్లడమ్ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన… 30 సంవత్సరాలు కలిగిన ఓ మహిళకు భర్తలేకపోవడంతో కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు.. వారిలో కొందరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ… ప్రతీ రోజు వారు ఇంటికి వస్తుండటంతో రూమ్ ఓనర్ ఆమెను ఇంటినుంచి ఖాళీ చేయించారు…

అక్కడ కూడా ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది… దీంతో ఆ మహిళ వేరే ప్రాంతంలో మరో ఇళ్లు అద్దెకు తీసుకుంది.. ఇంటి సామాన్లను ఆటోలో షిప్ట్ చేసే డ్రైవర్ తో కూడా పరిచయం పెట్టుకుంది.. అతని నంబర్ తీసుకుని మాట్లాడేది..

అలా ఒక రోజు వరుపగా మిస్ కాల్స్ కనిపించారు… దీంతో ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తి గమనించి కత్తితో పొడిచి చంపి పారిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా విస్తులుపోయే విషయాలు వెలుగు చూశాయి…