19 ఏళ్ల పాటు అదే పని… భయట పడిన కామంధుడి యవ్వారం…

19 ఏళ్ల పాటు అదే పని... భయట పడిన కామంధుడి యవ్వారం...

0
104

తమిళనాడులో ఘోరం జరిగింది… 19 సంవత్సరాల పాటు ఓ యువతిని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి తన లైంగిక కోరికను తీర్చుకున్నాడు… చివరకు యువతి పెళ్లి విషయం ఎత్తడంతో ఆయువకుడి అసులు విషయం బయటపడింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తమిళనాడులో ఓ ఇంజనీరింగ్ కాలెజీలో బీటెక్ చదువుతున్న సమయంలో అదే కాలేజిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్న శ్రీరామ చంద్రమూర్తి అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు…

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై అనేకసార్లు లైంగిక కోరికను తీర్చుకున్నాడు… బీటెక్ ఫైనల్ ఇయర్ లో యువతికి చెన్నైలో జాబ్ రావడంతో అక్కడకు కూడా వెళ్లి తన కోరికను తీర్చుకునేవాడు అలా 19 ఏళ్లపాటు ఆయువతికి మాయమాటలు చెప్పి తన కోరికను తీర్చుకునేవాడు…

తాజాగా ఈ యువతి పెళ్లి విషయం ఎత్తేసరికి అక్కడనుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు… ఆతర్వాత ఆమె ఆ వ్యక్తి వేరే యువతిని వివాహం చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….