లవర్స్ తో గోవా వెళ్లిన అన్నా చెల్లెల్లు ఏం జరిగిందో తెలిస్తే మతిపోతుంది

లవర్స్ తో గోవా వెళ్లిన అన్నా చెల్లెల్లు ఏం జరిగిందో తెలిస్తే మతిపోతుంది

0
91

సరదాగా ఎంజాయ్ చేద్దాము అని వెళ్లిన ఆ జంటకు షాక్ తగిలింది. ఇంతకీ షాక్ ఏమిటి అంటే ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి జాలీ చేద్దామని గోవా వెళ్లింది.. ఈ సమయంలో ఓ లాడ్డ్ ల రూమ్ తీసుకున్నారు, సాయంత్రం 8 గంటలకు షాపింగ్ కు బయటకు వచ్చారు. కరెక్టుగా అదే సమయంలో ఆమె అన్నయ్య కూడా మరో అమ్మాయితో రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఒకరిని ఒకరు చూసుకుని ఏమీ మాట్లాడలేకపోయారు.

తన చెల్లి వేరే అబ్బాయితో గోవా వచ్చింది అని తెలుసుకుని చాలా కోపబడి మెసేజ్ పెట్టాడు.. నువ్వు ఇంటికి వెళ్లు వాడు ఎవడు అని ప్రశ్నించాడు, ఆమె కూడా నువ్వు ఆ అమ్మాయితో ఇక్కడకు ఎందుకు వచ్చావు నువ్వు ఇంటికి వెళ్లు అంది ..నువ్వు ఇంటికి వెళ్లకపోతే డాడీకి చెబుతా అని అన్నయ్య చెల్లిని బెదిరించాడు. నేనే నీ లవర్ గురించి చెబుతా అంది ఆమె.. చివరక ఇద్దరూ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇద్దరూ మూడు రోజులు అలాగే గోవాలో ఉన్నారు.

చివరకు ఇంటికి వెళ్లి ఎవరికి ఏమీ తెలియనట్లు కాలేజీ టూర్ అని చెప్పారు…తర్వాత చెల్లిని మందలించి మరోసారి వాడితో తిరిగితే ఊరుకోను అన్నాడు..ఇక నువ్వు కూడా ఆ అమ్మాయిని వదిలెయ్ అని చెల్లి చెప్పింది.. చివరకు ఎవరి మాట తేలలేదు. దీంతో వీరి పై కన్నేసిన తండ్రి అంతా గమనించి నిలదీశాడు.. చివరకు ఆమెని కొడుకుని నాలుగు పీకి ఇంట్లో కూర్చొబెట్టాడు ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది.