ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే… ఛీ

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే... ఛీ

0
95

మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటారు… తాజాగా అనంతపురం జిల్లాలో ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ప్లాన్ ప్రకారం తన భర్తను బయటకు రప్పించుకుని ప్రియుడితో కలిసి హత్యచేసింది … ఆ తర్వాత తనకు ఏం తెలియనట్లు యాక్సిడెంట్ గా చూపాలనే ప్రయత్నం చేసింది… కానీ యాక్సిడెంట్ కేసు కాదని హత్య చేశారని పోలీసులు నిర్థారణకు వచ్చారు…

దీంతో పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు దీంతో అసలు విషయం బయట పడింది… తాను తన ప్రియుడు కలిసి హత్య చేశామని ఒప్పుకుంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని రిమాండ్ కు తరలించారు…