ప్రియుడ్ని బెడ్ రూమ్ లో ఎక్కడ దాచిందో చూసి షాకైన భర్త

ప్రియుడ్ని బెడ్ రూమ్ లో ఎక్కడ దాచిందో చూసి షాకైన భర్త

0
96

రాజ్ కోట్ లోని సంజయ్ కి ఇటీవల వివాహం అయింది.. అయితే ముందు నుంచి భార్యపై అనుమానం ఉన్నా తనదే తప్పు ఆమె మంచిది అని ఇటీవల తన ఆలోచన మార్చుకున్నాడు.. అయితే ఆమె మాత్రం గతంలో తాను పని చేసిన ఓ కంపెనీలో ఉద్యోగితో అఫైర్ పెట్టుకుంది… వివాహం అయినా సరే అతనితో తన అఫైర్ నడిపింది.. ముందు ఫోన్ మాట్లాడినా తర్వాత భర్తకి అనుమానం రావడంతో ఆమె మాటలు తగ్గించింది.

 

చివరకు ఓరోజు భర్త బ్యాంకుకి వెళ్లాడు.. ఇక సాయంత్రం వరకూ రారు కదా అని అనుకున్నారు.. ఇక ప్రియుడు ఇంటికి వచ్చాడు.. అయితే భర్త ఒంట్లో నలతగా ఉంది అని ఇంటికి వచ్చాడు.. ఇక ప్రియుడ్ని బయటకు పంపడానికి ఎలాంటి దారి లేదు దీంతో వెంటనే అతనిని బీరువాలో పెట్టేసింది.

 

ఇక భర్త లోపలికి రావడంతోనే అతనికి ఒంట్లో బాగాలేకపోయినా శృంగారం చేద్దాము అని మంకుపట్టింది… మొత్తానికి అతను స్నానానికి వెళ్లిన సమయంలో బీరువా నుంచి అతనిని బయటకు పంపాలి అని ప్రయత్నించింది.. అయితే భర్త వెంటనే బయటకు వచ్చాడు.. దీంతో ప్రియుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.. మొత్తానికి ఇద్దరిని లోపల ఉంచి పోలీసులకు కంప్లైంట్ చేశాడు .ఇది పోలీస్ స్టేషన్ లో పంచాయతీ నడుస్తోంది.