ప్రియురాలిని ఇంటికి తెచ్చుకుంటానన్న భర్త… భార్య కూడా చివరకు అదే చేసింది…

ప్రియురాలిని ఇంటికి తెచ్చుకుంటానన్న భర్త... భార్య కూడా చివరకు అదే చేసింది...

0
101

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి… భర్త ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం… లేదా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పచ్చని కాపురంలో నిప్పులు చల్లుకుంటున్నారు…. తాజాగా ఇలాంటి సంఘటనే గుజరాత్ లో జరిగింది…

ఖేదా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ప్రైవేటు బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు… అతనికి వివాహం అయినా కూడా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు… తన ప్రియురాలిని ఇంటికి తీసుకువస్తానని ముగ్గురంకలిసి ఉందామని భార్యకు చెప్పడంతో ఆమె షాక్ గురి అయింది… ఇందుకు ఆమె ఒప్పుకోలేదు… తన ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడంటూ వేధింపులకు గురి చేశాడు…

దీంతో ఆగ్రహం చెందిన భర్త ఆమె దారుణంగా కొట్టాడు ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య కాన్పుకోసం తన పుట్టింటికి వెళ్లింది… రోజు చెకప్ కోసం తనన తీసుకువెళ్లాలని భర్తను కోరింది… అక్కడ ఆమెను భర్త దారుణంగా హింసించాడు… ప్రియురాలు ఇంట్లో ఉండేందుకు పర్మిషన్ సంతకాలు కూడా బలవంతంగా చేయించాడు…