ప్రియుడి మోజులో పడి కన్న తల్లినే….

ప్రియుడి మోజులో పడి కన్న తల్లినే....

0
103

తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది.. ప్రియుడి మోజులో కన్న తల్లి కడతేర్చింది ఓ కసాయి కూతూరు… నవమాసాలు మోసి సుమారు 20 సంవత్సరాలు పోషించిన తల్లిని కేవలం ప్రియుడు మోజుకోసం హతమార్చింది…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో ఆ యువతి ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో కూతురిని మందలించింది.. దింతో తమ ప్రేమకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో ప్రియుడి సహాయంతో తండ్రిలేని సమయంలో తల్లిని హతమార్చించింది..

తల్లి మృత దేహం పెట్టుకుని ఇంట్లోనే గడిపారు… ఈ క్రమంలో ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో రైలు పట్టాలపై పడేశారు… తండ్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు అమ్మఎక్కడకు వెళ్లిందని కూతురిని మందలించడంలో విషయం వెలులోకి వచ్చింది… పోలీసుల విచారణలో కూతురే తల్లిని హతమార్చిందని తేలింది…