ప్రేమించుకుని పారిపోయారు ప్రేమికులు – కాని ఇరుకుటుంబాలు ఏం చేశాయంటే

-

పిల్లలు ప్రేమించుకోవడం ఈ రోజుల్లో కామన్ అయింది, అయితే కొందరు పెద్దలు వారి ప్రేమని అంగీకరించి వివాహం చేస్తున్నారు ..మరికొందరు మాత్రం వారి ప్రేమని ఒప్పుకోక విడదీస్తున్నారు, అయితే ఇలా చేస్తారు అనే అనుమానంతో కొందరు ఏకంగా వారికి తెలియకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకుని పోలీసుల చెంతకు వెళుతున్నారు.

- Advertisement -

రక్షణ కావాలి అని కోరుతున్నారు, అయితే తాజాగా ఓ ప్రేమ జంట చేసిన పనికి రెండు కుటుంబాల్లో పెద్ద గొడవలు జరిగాయి.ఓ ప్రేమ జంట ఊరి నుంచి పరారైంది.. కానీ, రెండు కుటుంబాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి… గ్రామంలో భారీగా పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది.

అబ్బాయి అమ్మాయి పారిపోయారు అని తెలిసి అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు, రాళ్లు కర్రలతో ఆ ఇంటిని ధ్వంసం చేశారు, దీంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి, దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, సెల్ ఫోన్ ఆధారంగా వారు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేస్తున్నారు. తాము ఈ పెళ్లికి ఒప్పుకోము అంటున్నారు కుటుంబ సభ్యులు, అయితే వారిద్దరూ మేజర్స్ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...