ప్రియుడితో పడక సుఖం కోసం భర్తని ఎలా మోసం చేసిందంటే

ప్రియుడితో పడక సుఖం కోసం భర్తని ఎలా మోసం చేసిందంటే

0
106

పడకసుఖం కోసం పరాయి వాడి మోజులో పడి కాపురాలు నాశనం చేసుకునే వారు చాలా మంది ఉంటున్నారు, తాజాగా బిహర్ మండ్వాయి అనే గ్రామంలో ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తితో ,మధు అనే యువతి సంబంధం పెట్టుకుంది, ఆమె భర్త కార్పెంటర్ గా పని చేస్తున్నాడు, ఆమె దగ్గర్లో ఉన్న ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆ కంపెనీలో పనిచేసే లైన్ వర్కర్ జగదీష్ తో సంబంధం పెట్టుకుంది.

ఈ సమయంలో ప్రియుడితో నైట్ డ్యూటీ వేయించుకుని ఫ్యాక్టరీ అవుట్ సైడ్ రూమ్స్ లో అక్రమ సంబంధం పెట్టుకుంది., మొత్తానికి ఆమె రాత్రి పూట చేస్తున్న కామ క్రీడల గురించి భర్తకి తెలిసింది, దీంతో భర్త ఆమెని హెచ్చరించి పని మానెయ్యమన్నాడు.

ఈ లాక్ డౌన్ వేళ పనికి వెళ్లిన ఆమె మళ్లి తిరిగి రాలేదు, దీంతో రెండు రోజులు అయినా భార్య రాకపోవడంతో …భార్య గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, ఆమె ప్రియుడిని రెండో వివాహంచేసుకుని వేరే ఊరిలో కాపురం పెట్టిందట, విడాకులు ఇవ్వకుండా ఇలా పెళ్లి చేసుకోవడం పై ఆమె భర్త కేసు పెట్టాడు.