ప్రియుడితో ఉల్లాసంగా జీవించాలని… భర్తను సినిమా తరహాలో ఎలా హత్య చేసిందో చూడండి…

ప్రియుడితో ఉల్లాసంగా జీవించాలని... భర్తను సినిమా తరహాలో ఎలా హత్య చేసిందో చూడండి...

0
90

ఒక మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది… ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. ఆర్ నగర్ తాలూకా సాలి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం హత్యకు గురి అయ్యాడు… ఎవరో హత్య చేశారని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు…

అయితే మొదటి నుంచి ఆనంద్ భార్య శారద ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని విచారించారు.. దీంతో అసలు విషయం బటకు వచ్చింది… భర్తను హత్య చేస్తే తన ప్రియుడితో ఉల్లాసంగా జీవించవచ్చని భావించి ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది…

ఒక సినిమాలో కుమార్తెను రక్షించుకునేందుకు కథానాయకుడు హత్య చేసి శవాన్ని ఎప్పటికీ గుర్తించని విధంగా వేసిన ఎత్తుగడను స్పూర్తిగా తీసుకుని తన భార్యను హత్య చేసింది… ఆ తర్వాత మృత దేహాన్ని గ్రామ శివారులో పాడేసింది… అయితే వారు అనుకున్నట్లే జరిగినా పోలీసులు ఎంటర్ అవ్వడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి…