ప్రియుడితో భార్య ఫోన్ కాల్ అడ్డంగా దొరికింది – చివరకు భర్త పై భార్య దారుణమైన స్కెచ్

ప్రియుడితో భార్య ఫోన్ కాల్ అడ్డంగా దొరికింది - చివరకు భర్త పై భార్య దారుణమైన స్కెచ్

0
98

వివాహేతర సంబంధాలు చివరకు దారుణమైన సంఘటనలకు కారణం అవుతున్నాయి…ఏకంగా కుటుంబాలు రోడ్డుమీదకు వస్తున్నాయి.. విడాకులు తీసుకుంటున్నారు.. ఇంకొందరు జైలుకి వెళుతున్నారు… మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఇలా అఫైర్లు పెట్టుకుని భర్తని భార్యని కూడా దూరం చేసుకుంటున్నారు కొందరు.. వీరి వల్ల పిల్లల జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి.

 

ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్లో దారుణం జరిగింది…. బీహార్కు చెందిన మహిళతో ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడికి నాలుగు నెలల క్రితం పెళ్లి అయ్యింది. ఇక ఆమె ఎవరితోనే అఫైర్ పెట్టుకుంది అని భర్తకు అనుమానం , ఇక ఓ రోజు ప్రియుడితో ఆమె ఫోన్ మాట్లాడుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాఢు భర్త.. ఇద్దరికి వివాదం మొదలైంది.

 

 

చివరకు భర్త తిట్టడంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లి ప్రియుడితో ఇంకా ఎక్కువ ఫోన్లు మాడ్లాడుతూ ఉంది, ఇక భర్త ఆమె ఇంటికి వెళ్లి ఆమెని కాపురానికి రావాలి అని కోరాడు.. అయినా ఆమె రాలేదు. ఇక కొద్ది రోజులకి ప్రియుడితో తాను మాట్లాడను అని భర్తకి చెప్పింది, ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజు రాత్రి భర్త నిద్రలోకి జారుకున్న సమయంలో ఆమె కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. ఇప్పుడు

అతను కోలుకుంటున్నాడు ఆమె జైలులో ఉంది.