దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం

Maha Veer Chakra Award for the late Colonel Santosh Babu

0
85

శత్రువుకు ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందిన మన సూర్యాపేటకు చెందిన కల్నల్ బికుమళ్ళ సంతోష్ బాబు సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి రామ్ నాద్ కొవింద్ మహా వీర్ చక్ర ప్రధానం చేశారు. ఈ అవార్డును సంతోష్ బాబు కుటుంబసభ్యులు అందుకున్నారు. ఇది మన దేశానికి, తెలంగాణాకు ఎంతో గర్వకారణం.