మహిళపై అత్యాచారం చేసిన ఆపై మర్మాంగం కోసేశాడు

మహిళపై అత్యాచారం చేసిన ఆపై మర్మాంగం కోసేశాడు

0
74

తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్య జరిగిన తర్వాత ఏపీలో సర్కార్ దిశ యాక్ట్ 2019 తీసుకువచ్చింది… ఈ చట్టం ప్రకారం మహిళలపై లైంగిక దాడి పల్పడిన వారికి 21 రోజుల్లో ఉరి శిక్ష పెడేలా ఈ చట్టం తీసుకువచ్చింది… అయినా కూడా కామాంధులలో మార్పు రాకుంది…

తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది… వరుసకు చిన్నమ్మ అయ్యే మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు… జీ కొండూరు మండలం మునగపాడులో ఈ దారుణం జరిగింది… మూడు బాలు అనే వ్యక్తి 45 సంవ్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమె మర్మాంగాన్ని కోసేశాడు…

సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటీ సంఘటన స్థాలానికి చేరుకున్నారు… తీవ్ర రక్తశ్రావంతో ఉన్న మహిళను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు… నిందితుడు బాలును అదుపులోకి తీసుకున్నారు…