మహిళపై అత్యాచారం జరగకుండా కాపాడిన కుక్క

మహిళపై అత్యాచారం జరగకుండా కాపాడిన కుక్క

0
86

కుక్క మనిషికి ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలిసిందే, ఇక్కడ మనం మనుషులని కుక్కలు కాపాడిన ఘటనల గురించి చాలా విన్నాం.. అనేకసార్లు వీడియోలు చూశాం, మానసిక వికాలంగురాలైన మహిళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన

తల్లిదండ్రులు షెడ్డులో వదిలేశారు. దీంతో ఆమెపై ఓ దుర్మార్గుడు రేప్ చేయాలి అని భావించాడు.. కాని ఇది గమనించిన

ఆ ఇంటి పెంపుడు కుక్క వెంటనే అతని ఆటకట్టించింది.

 

తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు చూద్దాం.. కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు దీంతో ఇంటి పక్కన ఓ షెడ్డు వేశారు తల్లిదండ్రులు. అక్కడ ఉండే దిలీప్ కుమార్ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చాడు.

 

షెడ్డులో దూరి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆ ఇంటి కుక్క షెడ్డులోకి ఎంట్రీ ఇచ్చింది, అతన్ని పట్టుకుని కరిచింది అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు అతను… వెంటనే అక్కడ కరెంట్ వైర్ కట్ అయి ఆగింది.. అనుమానంతో తల్లిదండ్రులు బయటకు వచ్చారు . అతన్ని పట్టుకుని పోలీసులకి అప్పగించారు.