మామతో పడక సుఖం – భర్తని చివరకు భార్య ఏం చేసిందంటే

మామతో పడక సుఖం - భర్తని చివరకు భార్య ఏం చేసిందంటే

0
98

వరుసకు ఆమెకి మామ అవుతాడు.. కాని ఆమె అతనితోనే అఫైర్ పెట్టుకుంది.చివరకు భర్తని కడతేర్చింది భార్య…ఆమె చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.. ఇక కుటుంబ సభ్యులు పోలీసులు కూడా షాక్ అయ్యారు ఆమె చేసిన పనికి..

హోస్పేట్ టీబీ డ్యాం పీఎల్సీ కాలనీకి ఓ మహిళకు వివాహమై భర్త మైకేల్ ఉన్నాడు.

 

అయితే మద్యానికి బాగా బానిస అయ్యాడు ఇక శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టేవాడు, దీంతో భర్త నుంచి పడక సుఖం లేకుండా పోయింది… తన బంధువు వరుసకు మామ అయ్యే వినోద్ అనే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది… ఇక వినోద్ ఇచ్చే సుఖంతో అతనిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది …దాని కోసం భర్తని అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ వేసింది.

 

ఈ విషయాన్ని తన ప్రియుడు వినోద్కు చెప్పింది. తన స్నేహితుడి సాయం తీసుకుని భర్తకి మందు తాగించారు, చివరకు అతని తలపై బండరాయి మోపి చంపేశారు. ఇక పోలీసులు అనుమానంతో విచారణ చేస్తే అన్నీ విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు తామ చంపాము అని నిజం ఒప్పుకున్నారు.