మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య…

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య...

0
85

మనస్థాపంతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ సంఘటన విశాఖ జిల్లా సంగివలసలో చోటు చేసుకుంది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దినేష్ అనే యువకుడు తన ఇంట్లో అన్న దమ్ముల ఎప్పుడూ చీటికి మాటికి గొడవలాడుకుంటూనే ఉంటారు…

ఇదేక్రమంలో మరో సారి గొడవపడ్డారు.. ఆరోజు రాత్రి దినేష్ భోజనం చేసి పడుకున్నాడు… తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎవ్వరు లేని సమయంలో బయట గుమ్మంకు ఉరి వేసుకున్నాడు..

దీంతో తల్లి చూసి వెంటనే కేకలు వేసింది… అతన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు.. దినేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు…