మరదలిపై మోజుపడిన భర్త… తన భార్యను ఏం చేశాడో చూడండి…

మరదలిపై మోజుపడిన భర్త... తన భార్యను ఏం చేశాడో చూడండి...

0
91

భార్యతో కాపురం చేస్తుండగానే మరదలిపై మోజుపడ్డాడు భర్త… తాను రెండో పెళ్లి చేసుకుంటానని తరుచు భార్యకు చెప్పేవాడుభర్త అయితే ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను హత్య చేశాడు… ఈ దారుణం కర్నూల్ జిల్లా బేతంచెర్ల పరిధిలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సూశీలాబాయిని రవినాయక్ వివాహం చేసుకున్నాడు… వారి సంతానానికి ఒక పాప ఉంది…

ఈ క్రమంలో భార్యకు చెల్లెలు ఉంది ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతున్నాడు రవి అయితే భర్త సుశీలా అందుకు ఒప్పుకోలేదు… దీంతో పెళ్లికి భార్య అడ్డుతగులుతుందనే ఉద్దేశంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు… ప్లాన్ ప్రకారం అమెను నమ్మకంతో గొర్రెలను మేపేందుకు తీసుకువెళ్లాడు… కొండలో ఆమెను బండరాయితో కొట్టిచంపాడు…

ఆ తర్వాత ఇంటికి వచ్చి తన భార్య కనిపించకుందని డ్రామా క్రియేట్ చేశాడు… మరుసటి రోజు లోయలో మృత దేహం ఉందని పశువుల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు దీంతో రవి అక్కడ నుంచి పారిపోయాడు… తన కూతురిని రవినే హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…