మరదలిపై కన్నేసిన భావ చివరకు…

మరదలిపై కన్నేసిన భావ చివరకు...

0
96

మహిళలకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణకరువైందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ… భార్య చెల్లిపై కన్నేశాడు ఆమె భర్త… ఈ క్రమంలో మరదలికి మత్తు పదార్థాలు ఇచ్చి ఆ వ్యక్తి తన కామ వాంఛన తీర్చుకున్నాడు… ఈ సంఘటన జార్ఖండ్ లోని హజారీఘర్ జిల్లాలో జరిగింది…

రామ్ లాల్ అనే వ్యక్తి స్థానికంగా ఒక గ్రామంలో తన భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు… కొద్దిరోజుల క్రితం చదువుకునేందుకు తన మరదలు వచ్చింది… ఇక ఆమెపై భావ కన్నేశాడు… ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు… ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో స్వీట్స్ లో మత్తుపదార్థలు కలిసి మరదలుకు ఇచ్చాడు…

అవితిన్న మరదలు కొద్దిసేపటి తర్వాత మత్తులోకి జారుకుంది దీంతో ఆమె భావ తన కామవాంఛన తీర్చుకున్నాడు… ఇక కొద్దిసేపటి తర్వాత ఆ యువతికి మెలుకువ వచ్చింది… తన పై అత్యాచారం జరిగిందని భావించింది… విషయం తల్లిదండ్రులకు చెప్పింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు…