మాస్క్ లేదు పోలీసులు వస్తున్నారని ఏం చేశాడో వీడియో చూడండి – మహానటుడు

మాస్క్ లేదు పోలీసులు వస్తున్నారని ఏం చేశాడో వీడియో చూడండి - మహానటుడు

0
186

కరోనా కేసులు పెరుగుతున్నా కొందరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఇవి చూస్తే తెలుస్తోంది, మాస్క్ పెట్టుకోవాలి అని చెబుతున్నా అస్సలు పట్టించుకోవడం లేదు.. పోలీసులు వస్తున్నారు అని వైద్యులు అడుగుతున్నారు అని ఇలా భయపడి మాతమ్రే కొందరు పెట్టుకుంటున్నారు.. మరికొందరు అస్సలు వీటిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి.

 

తాజాగా ఓ వీడియో చూస్తే నిజంగా వీరు ఇలా ఆలోచన చేస్తున్నారా అని అనిపిస్తుంది..

ప్రజలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు…తాజాగా కేరళలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు.

ఎవరికి మాస్క్ లేదు దీంతో పోలీసులు అటువైపుగా వచ్చారు.. వెంటనే వారు బైక్ ని వెనక్కి పోనిచ్చారు… అయితే అక్కడ ఓ వ్యక్తి బైక్ పై దిగి సైలెంట్ గా మాస్క్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు.

 

ఇదంతా కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. కేరళ పోలీసులు దీనిని ట్వీట్ చేశారు, కచ్చితంగా అందరూ మాస్క్ లు ధరించండి, మీ ప్రాణాలతో పాటు పక్కవారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు

 

వీడియో ఇదే