Flash: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

0
69

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ అధికారులు అలెర్ట్ జారీ చేశారు. మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని సూచించింది. అవ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని వాతావరణ అధికారులు సూచించారు.