వర్షాకాల సీజన్ వచ్చిందంటే చాలు దోమలు దండ యాత్ర చేస్తాయి…. ఈ దోమలవల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి… డెంగ్యూ మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ తో పాటు ఇతర జ్వరాల వస్తాయి దోమల వల్ల…
అయితే దీని బారీన పడకుండా ఉండేందుకు దోమల చక్రం సాధారణ రసయాణలు వాడుతుంటారు.. అయితే రసయాణలతో పాటు సహజపద్దతుల్లో కూడా దోమలను నివారించవచ్చట…
వెల్లుల్లి, తులసి లవంగాలు, జామాయిలు, లావెండర్, పిప్పర్ మెంట్, రోజ్ మేరీ, జెరానియోల్, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, సెడార్ సాయంతో దోమలను నివారించవచ్చని అంటున్నారు… వెల్లుల్లి వాసన ఉంటే ఇంట్లో అస్సలు దోమలు ఉండవని అంటున్నారు నిపుణులు… అలాగే తులిసి నూనె ద్వారా కూడా దోమలను నివారించవచ్చు…