సెల్వీ అనే అమ్మాయి స్ధానికంగా చిన్న కంపెనీలో పని చేస్తోంది.. ఆమెకి అక్కడ వేలరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది, అతనితో లైంగిక ఆనందం పొందింది, ఈ సమయంలో వేలరాజు ఫ్రెండ్ సెంధిల్ వారి వ్యవహరం చూసి ఈ విషయం కంపెనీలో అందరికి చెబుతాను అనేసరికి అతనికి కూడా లొంగిపోయింది.
దీంతో వేలరాజు రాత్రిపూట ఆమె ఇంటికి వస్తే ఇక ఉదయం పూట సెంధిల్ ఆమె ఇంటికి వచ్చేవాడు. వయసు కూడా చిన్నది కావడంతో ఆమెని వేలరాజు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు, ఆమె కూడా ఎస్ చెప్పింది, చివరికి ఆమెని పని మానిపించేసి వేలరాజు బాగా చూసుకున్నాడు.
కాని వేలరాజుకి మరో వ్యక్తి ద్వారా సెందిల్ తో సెల్వీ అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసింది దీంతో అతను ప్రశ్నించాడు, ఆమె షాక్ అయింది ఇలా తనని బెదిరింది లొంగతీసుకున్నాడు అని చెప్పింది, కోపంతో వేలరాజు ఇద్దరు కిరాయి హంతకులని మాట్లాడి సెందిల్ ని చంపాలి అని ప్రయత్నించాడు.
కాని సెందిల్ తప్పించుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, దీంతో వీరి కథ స్టేషన్ కు వెళ్లింది.. ఇక్కడ వేలరాజుకి వివాహం అయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తెలిసి సెల్వీ షాక్ అయింది.. ఇక సెందిల్ కు కూడా వివాహం అయి మూడేళ్లు అయింది అని తేలింది, దీంతో ఇద్దరూ తనని మోసం చేశారు అని ఆమె తిరిగి కేసు పెట్టింది.