ముఖేష్ అంబానీ రోజూ వాడే కారు ధర ఎంతో తెలుసా

ముఖేష్ అంబానీ రోజూ వాడే కారు ధర ఎంతో తెలుసా

0
115

మన దేశంలో అత్యంత ధనవంతుడు అంటే ముఖేష్ అంబానీ అని చెబుతాం, ఇక ప్రపంచ ధనవంతుల్లో టాప్ 10 లో ఆయన ఉంటారు, ఇక ఆయన లగ్జరీ లైఫ్ గురించి తెలిసిందే, ఏసియాలోనే అత్యంత ఖరీదైన బిల్డింగులో ఆయన నివాసం ఉంటున్నారు.

ఆయన కుటుంబానికి జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉంటుంది , ఆయన కారు గ్యారేజీలో సుమారు 600 కార్లు ఉంటాయి.

 

ఇక కుటుంబంలో ప్రతీ ఒక్కరికి సెపరేట్ సెక్యూరిటీ కార్లు ఉంటాయి, ఇక ఆయన మరి ఏ కారులో ప్రయాణిస్తారు అనేది తెలుసా

Mercedes G63 AMG కాన్వాయ్ లోనే ప్రయాణిస్తారు. దాని విలువ సుమారు 15 కోట్లు ఉంటుంది, ఆయన అభిరుచికి తగిన విధంగా దానిని తయారు చేయించారు అంతేకాదు ఆ కారుకి ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి బుల్లెట్ ఫ్రూఫ్ కార్ అది.

 

Mercedes S600 Guard luxury sedanలో రోజూ ప్రయాణించే అంబానీ.. వెహికల్ ను రెడీ చేసింది బెంజ్ కంపెనీ. ఎందుకంటే ఇది సేఫ్టీ విషయంలో సూపర్ ఉంటుంది చాలా గట్టిగా దృడంగా ఉంటుంది, ఎంత లాంగ్ జర్నీ అయినా నాన్ స్టాప్ గా చేయవచ్చు, ఇంజన్ అంత పటిష్టంగా ఉంటుంది. అద్దాల లోపలి భాగంలో పాలీకార్బొనేట్ ను వాడారు… 2 మీటర్ల దూరం నుంచి వచ్చి కాల్చినా తట్టుకుని నిలబడేంత స్టామినా ఉంది. 190 కిలోమీటర్ల వేగంలో వెళుతుంది.