ముంబాయి యువతులతో హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం…

ముంబాయి యువతులతో హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం...

0
133

లాక్ డౌన్ కారణంగా అన్ని షాపులు మూత పడటంతో జనాలు నిత్యావసర వస్తువులకోసం అవస్తలు పడుతుంటే మరో పక్క వ్యభిచార నిర్వాహకులు మాత్రం చలరేగిపోతున్నారు… శారీరక సుఖం కోసం వెంపర్లాడే ప్రియులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు… లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో కొందరు అమ్మాయిలను మభ్య పెట్టి వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారు…

తాజాగా హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు… హైదరాబాద్ పాత బస్తీకి చెందిన అబ్దుల్ మిస్కిన్ లు దంపతులు వీరిద్దరు సంపాదన కోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నారు.. షేక్ ముస్తాక్ అనే ఆటో డ్రైవర్ తో కలిసి యుంబయికి చెందిన ఇద్దరు యువతులను నగరానికి రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు…

ఫోన్ చేస్తే ముస్తాక్ యువతులను వారి ఇంటికి తీసుకువెళ్లేవాడు… మూడు రోజులక్రితం వీరు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.. అర్థరాత్రి అయ్యే సరికి అబ్బాయిలు వస్తుండటంతో స్థానికులు పోలుసులకు సమాచారం అందించారు… దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు… ఈ దాడిలో నిర్వాసితులతో పాటు ఇద్దరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు