ఏపీలో దారుణం… 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం…

ఏపీలో దారుణం... 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం...

0
100
Nellore

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా తమకు ఈ చట్టాలు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… కామాంధులు… ఇటీవలే తెలంగాణలో దిశా హత్య జరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఏపీలో జరుగకూడదనే ఉద్దేశంలో ఏపీ సర్కార్ దిశ చట్టాన్ని తీసుకువచ్చింది…

అయినా కూడా కామాంధుల్లోమార్పు రాకుంది… తాజాగా నెల్లూరులో మరో దారుణం జరిగింది…. ఓ ప్రైవేటు స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై అదే స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు..

స్కూల్ బస్సులో బాలికను తీసుకు వెళ్తుండగా స్థానికులు గమనించి డ్రైవర్ ను చితకబాధారు… ఆగ్రహంతో బస్సుకు నిప్పు అంటించారు.. ఆ తర్వాత డ్రైవర్ శివను పోలీసులకు అప్పగించారు స్థానికులు… ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు…