ఛీ ఛీ… స్నేహితుడి ఐదేళ్ల కూతురుపై అత్యాచారం వేటాడి వెంటాడి చంపిన తండ్రి

ఛీ ఛీ... స్నేహితుడి ఐదేళ్ల కూతురుపై అత్యాచారం వేటాడి వెంటాడి చంపిన తండ్రి

0
138

మధ్యం మత్తులో స్నేహితుడి ఐదేళ్ల కూతురుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు….. ఈ సంఘటన తమిళనాడు పొల్లాచ్చి లో చోటు చేసుకుంది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాలపురానికి చెందిన ముగ్గురు స్నేహితులు మధ్యం సేవించారు..

తర్వాత ముగ్గురు స్నేహితులలో ఒకరు మురుగన్ కార్తీని తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇంట్లో ఉన్న స్నేహితుడి కూతురును తీసుకుని వీరిద్దరు మిఠాయి కొనిస్తామని బయటకు తీసుకువెళ్లారు రెండు గంటలు అయినా ఇంటికి రాకపోయే సరికి అనుమానం వచ్చిన తండ్రి వెతుకడానికి బల్దేరాడు

రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన తన కూతురు దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నారు… దీంతో ఆగ్రహానికి గురి అయిన తండ్రి కార్తీని వేటాడి వెంటాడి నరికి చంపగా మురుగన్ తప్పించుకున్నారు, పోలీసులు కేసు నమోదు చేసుకును దర్యాప్తు చేస్తున్నారు…