బ్రేకింగ్ హీరోయిన్ పై అత్యాచారం…

బ్రేకింగ్ హీరోయిన్ పై అత్యాచారం...

0
99

ఒక కంపెనీకి సంబంధించిన సీఈవో హీరోయిన్ పై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు…
ఈసంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బెంగుళూరు జగ్జివర్ రాంనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో హీరోయిన్ నివాసం ఉంటుంది.. సమీపంలో ఉన్న కాఫీడేకు వెళ్లింది… అదే సమయంలో మోహిత్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది…

తాను ఒక కంపెనీకి సీఈవో అని పరిచయం పెంచుకుని తన కంపెనీలో ప్రచార కర్తగా ఉండాలని కోరాడు… ఇక ఆయన మాటను నమ్మి ఫోటో షూట్ కోసం గోవాలో వెళ్లింది… అక్కడ ఫోటో షూట్ అయిపోయిన తర్వాత తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి హీరోయిన్ దగ్గర నుంచి లక్షా 50 తీసుకున్నారు… హీరోయిన్ బర్త్ డే కూడా ఘనంగా చేశాడు…

ఇక ఆరోజు రాత్రి ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి హత్యాచారం చేశాడు… అత్యాచారం చేసిన వీడియోలను ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి 11 లక్షలు తీసుకున్నాడు.. ఆతర్వాత మరోసారి అఘాయిత్యానికి పాల్పడి 9 లక్షలు తీసుకున్నాడు ఇక ఆయన వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…