తన బిడ్డ ఆకలి తీర్చాలి అని ఓ తల్లి తన శీలం అమ్ముకుంది.. జార్జియాలో ఓ తల్లి తన బిడ్డ ఆకలి కోసం ఏడుస్తున్నాడు అనిబాధపడింది. చేతిలో చిల్లిగవ్వలేదు.. అయితే నీకు ఆశ్రయం కల్పిస్తా నాకు భార్యలేదు నువ్వు నాతో కొన్ని రోజులు ఉండు అని ఓ ముసలాయన ఆమెని కోరాడు ఆ సమయంలో ఆమె బిడ్డకి తిండి పెట్టాడు.
అయితే అతను తిండి పెట్టి బట్టలు కొని ఇచ్చి తన పిల్లవాడిని స్కూల్లో చేర్చాడు అని, అందుకే అతనికి తాను శీలం సమర్పించుకున్నాను అంటోంది ఆమె, కాని అవసరం తీరిన తర్వాత అతను వదిలిపెట్టలేదు,
తన భర్త తనని వదిలేసి వేరే చోటికి వెళ్లిపోయాడని రోడ్డుపై నిర్థాక్ష్యణ్యంగా వదిలేస్తే ఆ 65 ఏళ్ల ముసలి వ్యక్తి తనని సాకాడు అని చెప్పింది రోక్ ..ఆమె వయసు 22 సంవత్సరాలు, అయితే రోక్ అందగత్తె కావడంతో ఆమెని రెండో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు ముసలాయన. ఈ సమయంలో రోక్ భర్త వచ్చి ఆమెని తనతో రమ్మని చెప్పాడు, కాని ఆమె మాత్రం విడాకులు అప్లై చేసింది, దీంతో వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు, ఇక రోక్ ఆ ముసలాయనతోనే తన జీవితం అంటోంది.