నాకు ఈ భార్య వ‌ద్దు కోర్టుకి వ‌చ్చిన భ‌ర్త ప‌గోడికి కూడా ఈ బాధ ‌రాకూడ‌దు

నాకు ఈ భార్య వ‌ద్దు కోర్టుకి వ‌చ్చిన భ‌ర్త ప‌గోడికి కూడా ఈ బాధ ‌రాకూడ‌దు

0
100

రాజేష్ వ‌య‌సు 36 ఏళ్లు …పెళ్లి కాక‌పోవ‌డంతో ఇక మొద‌టి అమ్మాయిలు ఎవ‌రూ పెళ్లి చేసుకోవ‌డానికి రాక‌పోవ‌డంతో, రెండో వివాహం అత‌నికి చేశారు, అయితే మొద‌టి భ‌ర్త‌కు ఆమె విడాకులు ఇచ్చింది, దీంతో ఆ ప్రాసెస్ అయిన రెండు సంవ‌త్స‌రాల‌కి పెళ్లి చేసుకున్నారు.. ముందు మూడు నెల‌లు బాగానే ఉంది కాని ఆమె ప్ర‌వ‌ర్త‌న లో త‌ర్వాత చాలా మార్పు వ‌చ్చింద‌ట‌..

ఇత‌ను ఇన్సురెన్స్ కంపెనీలో ఉద్యోగం, దీంతో అత‌ను ఉద‌యం వెళ్లి సాయంత్రం వ‌చ్చేవాడు కాని రోజూ అత‌ను వెళ్లిన త‌ర్వాత ఉద‌యం నుంచి సాయంత్రానికి న‌లుగురు ప‌రాయి పురుషులు వ‌చ్చేవార‌ట. రాత్రి 7 గంట‌ల‌కు వెళ్లేవార‌ట‌, ఇంటి ఓన‌ర్ ఈ విష‌యం భ‌ర్త‌కు చెప్పాడు.

దీంతో ఆమెని నిల‌దీస్తే వారు నా ఫ్రెండ్స్ అని చెప్పింది, అయితే వారితో ఆమె మందు కొడుతూ పేకాట ఆడుతుంద‌ట‌, అందుకే వారిని ఇంటికి పిలుస్తోంది‌, వారు ఆమెకి స్నేహితుల ద్వారా ప‌రిచ‌యం అయ్యారు, ఇలాంటి చెండాల‌మైన అల‌వాట్లు త‌ట్టుకోక ముందు భ‌ర్త విడాకులు ఇచ్చాడ‌ట‌, కాని ఆ విష‌యం దాచి రెండో వివాహం చేశారు‌, దీంతో ఆమె నాకు వ‌ద్దు బాబు అంటూ విడాకుల‌కి అప్లై చేశాడు, అయితే ఆమెని వైద్యుల‌కి చూపించాల‌ని ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది అని పోలీసులు తెలిపారు, అయినా నాకు ఈ భార్య వ‌ద్దు అంటూ బోరున విల‌పిస్తున్నాడు భ‌ర్త‌.