నవీన్ మృతదేహానికి పెళ్లి ఎలా చేశారో చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు

నవీన్ మృతదేహానికి పెళ్లి ఎలా చేశారో చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు

0
83

దిశ కేసులో నిందితుల బాడీలకు రీ పోస్టుమార్టం అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు, మృతదేహాలను నిందితుల స్వస్థలాలకు అంబులెన్స్ లో తరలించారు, అయితే పోస్టుమార్టం అయిన తర్వాత నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు.

దారుణం జరిగింది అని అన్నారు.. ఇన్ని రోజులు మాకు మా బిడ్డల చూపు దక్కనివ్వలేదు అని కన్నీరు పెట్టుకున్నారు.
దిశ నిందితుల్లో ఒకడైన నవీన్ కు పెళ్లి కాకపోవడంతో, ఆచారం ప్రకారం అతని మృతదేహానికి బొమ్మతో పెళ్లి చేయనున్నారు.

ఓ కుర్చీపై నవీన్ మృతదేహం, మరో కుర్చీపై బొమ్మను ఉంచి పెళ్లి తంతు జరిపించనున్నారు. ఆ తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక కేవలం నవీన్ కుటుబం సభ్యులని వారి గ్రామస్తులని తప్ప పోలీసులు అక్కడకు ఎవరిని రానివ్వలేదు.. బయట వారు వచ్చి నినాదాలు అవాంతరాలు చేస్తారు అనే ఉద్దేశంతో అక్కడ బయట వారిని రానివ్వలేదు.