నేను త‌ట్టుకోలేక‌పోతున్నా రేపు వ‌చ్చేస్తా ప్రియుడికి మెసేజ్ – భ‌ర్త ఏం చేశాడంటే

నేను త‌ట్టుకోలేక‌పోతున్నా రేపు వ‌చ్చేస్తా ప్రియుడికి మెసేజ్ - భ‌ర్త ఏం చేశాడంటే

0
187

కొంద‌రు అక్ర‌మ సంబంధాల‌కు తెగిస్తున్నారు, అంద‌మైన కుటుంబాల‌ని క్ష‌ణిక సుఖాల కోసం నాశ‌నం చేసుకుంటున్నారు, మ‌ణి అనే మ‌హిళ భ‌ర్త సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేస్తున్నాడు, ఈ స‌మ‌యంలో రాత్రి కూడా ప్లాంట్ లో ఉద్యోగానికి వెళ్లేవాడు, ఈ స‌మ‌యంలో అత‌ని భార్య రాత్రి స‌మ‌యంలో ఓ యువ‌కుడితో అఫైర్ పెట్టుకుంది.

అయితే 40 రోజులుగా ప్లాంట్ న‌డ‌వ‌క భ‌ర్త ఇంటిలోనే ఉన్నాడు, ఈ స‌మ‌యంలో నిన్న ప్రియుడిని 40 రోజులుగా చూడ‌లేక‌పోవ‌డంతో చాలా ఇబ్బంది ప‌డింది, నేను త‌ట్టుకోలేక‌పోతున్నా ఓసారి క‌లుద్దాం అని ప్రియుడికి మెసేజ్ చేసింది, మీ రూమ్ కి వ‌స్తాను అని చెప్పింది.

అయితే భ‌ర్త ఆమెస్నానానికి వెళ్లిన స‌మ‌యంలో మెసేజ్ చూశాడు, దానిని అత‌ని బావ‌మ‌రిదికి పంపించాడు, నేను చూసుకుంటాను బావ అని చెప్పాడు, ఆమె ఉద‌యం కూర‌గాయ‌ల‌కు వెళ్లి అత‌నిని క‌లిసేందుకు అక్క‌డ ప్రియుడి రూమ్ కి వెళ్లింది, వెంట‌నే ఆమె అన్న అక్క‌డ ఉండి ఆమెని మంద‌లించాడు, ఇంటికి తీసుకువ‌చ్చాడు, కాని భ‌ర్త మాత్రం ఆమెకి విడాకులు ఇస్తాను అని చెప్పి త‌ల్లిదండ్రుల‌తో సిట్టింగ్ ఏర్పాటు చేశాడు,

లాక్ డౌన్ త‌ర్వాత పుట్టింటికి తీసుకువెళ్లిపోమ‌ని చెప్పాడు, త‌మిళ‌నాడులో జ‌రిగింది దారుణ‌మైన ఈ ఘ‌ట‌న‌