పార్క్ హయాత్ రేవ్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్

పార్క్ హయాత్ రేవ్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్

0
86

పార్క హయాత్ రేవ్ పార్టీ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది… రేవ్ పార్టీ జరిగిన హోటల్ గదిని నాలుగు నెలలుగా ఉక్రయిన్ మహిళ పేరుమీదుగా ఉన్నట్లు విచారణలో తేలింది… ఆ మహిళ సంతోష్ రెడ్డికి మేనేజర్ గా పని చేస్తోంది…

గత నాలుగు నెలల నుంచి ఇక్కడే మాకంవేశారు… నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తి అల్లుడితో కలిసి పార్టీలు చేస్తూ హంగామా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు… కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా పార్టీలు నిర్వహిస్తున్నట్లు తేల్చారు… నిభంధనలు ఉళ్లంగించారనే దానిపైన సుమారు 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు…

సంతోష్ రెడ్డి కేశవరావ్, రఘువీర్ రెడ్డి భాను కిరణ్ తో పాటు నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు.. వారిదగ్గర 12 సెల్ ఫోన్లు పెద్ద మొత్తంలో నగదును స్వాదీనం చేసుకున్నారు… సంతోష్ రెడ్డి రఘువీర్ రెడ్డిలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు…