రాత్రి తాళికట్టాడు ఉదయం మాయమయ్యాడు..

రాత్రి తాళికట్టాడు ఉదయం మాయమయ్యాడు..

0
96

యువతిని గత నాలుగు నెలలుగా ప్రేమించాడు… ఎవ్వరికి తెలియకుండా సమీప గుడిలో పెళ్లి చేసుకున్నాడు… అదే గుడిలో ఉదయాన్నే మాయమయ్యాడు… ఓ గ్రామంలో చదువుతున్న ఓ యువతిని గత నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు ఓ యువకుడు..

అయినా ఆ యువతి వాడి మాయమాటలను నమ్మలేదు దీంతో ఆయువకుడు యువతి ఇంటి అడ్రస్ తెలుసుకుని రాత్రి ఎవ్వరు లేని సమయంలో ఆ యువతిని సమీప గుడిలోకి తీసుకుని వెళ్లి పెళ్ళి చేసుకున్నాడు… రాత్రంతా వారు అదే గుడిలోనే గడిపారు.

ఉదయం లేచి చూసే సరికి యువకుడు పారిపోయాడు దీంతో తాను మోసపాయానని గ్రహించిన యువతి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది… వారు పోలీసుకులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.