నిర్భయ కేసు కోసం పూనమ్ కౌర్ ఏం చేస్తుందో చూడండి

నిర్భయ కేసు కోసం పూనమ్ కౌర్ ఏం చేస్తుందో చూడండి

0
91

నిర్భయ తల్లి తన కూతురుకి న్యాయం చేయాలి అని కోరుతోంది.. ఏడేళ్లుగా ఆ నిందితులు జైల్లో ఉన్నారు వారికి ఉరిశిక్ష పడాలి అని కోరుకుంటోంది ఆమె. అయితే ఈ నెలలో కచ్చితంగా వారికి ఉరిశిక్ష అమలు అవుతుంది అంటున్నారు న్యాయవాదులు.. మరి దేశ వ్యాప్తంగా దిశ ఘటనతో మరోసారి నిర్భయ కేసు చర్చకు వచ్చింది. ఆమెకు న్యాయం జరగాలి అని కోరుతున్నారు అందరూ.

తాజాగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలింలో గళం వినిపిస్తుంటారు. తాజాగా ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకున్నారు.ఆమె గురించి పలు విషయాలు తెలుసుకున్నారు, కచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆశాదేవికి దైర్యం చెప్పారు.

పూనమ్ కౌర్ ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకోవడమే కాదు, ఆమెకు ఓ రెస్టారెంట్ లో విందు ఇచ్చారు. నిందితులను ఉరి తీసే క్షణాలను తాను కూడా ఆస్వాదిస్తానని, అందుకే నిర్భయ తల్లితో కలిసి వేడుక జరుపుకుంటున్నానని తెలిపారు. మొత్తానికి పూనమ్ కౌర్ మరికొన్ని రోజులు హస్తి