నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్

నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్

0
96

నిర్భయా కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది…నలుగురిలో ఒకరు అయిన వినేష్ శర్మ సుప్రీం కోర్టులో క్యూ రెటివ్ పిటీషన్ దాఖలు చేశాడు… పాఠ్యాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేయడంపై క్యూ రెటివ్ పిటీషన్ దాఖలు చేశాడు వినేష్ షర్మ…

ఉరి శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు… దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకోంది… కాగా నిర్భయ కేసులోని నలుగురు నింధితులను ఈ నెల 22న ఉరి తీయాలని పాఠ్యాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేసింది…

వినేష్ షర్మ సుప్రీం కోర్టులో క్యూ రెటివ్ పిటీషన్ పై ఈనెల 22 లోపు విచారణ పూర్తి కావాలి లేదంటే నలుగురు దోషులకు ఉరిశిక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.. అయితే సుప్రీం కోర్టు వీలైనంత త్వరగా క్యూ రెటివ్ పిటీషన్ ను విచారించే అవకాశాలు ఉన్నాయి.. కాగా దేశ చరిత్రలో ఒకేసారి నలుగురికి ఉరి తీయనున్నారు…