AIIMS భూపాల్ లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
111

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ కింద పేర్కొన్న నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 42

పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్‌,  మెడికల్‌ ఫిజిసిస్ట్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, ట్యూటర్‌ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.