ICMR లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలివే..

0
123

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ లో పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ నర్స్, మెడికల్ సోషల్ వర్కర్, రీసెర్చ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, MTSతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ దాకా ఉంది.

ఖాళీల వివరాలు..

జూనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు

జూనియర్ నర్స్: 01 పోస్టు

మెడికల్ సోషల్ వర్కర్ : 01 పోస్టు

రీసెర్చ్ అసిస్టెంట్: 01 పోస్టు

డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్ట్‌

MTS: 01 పోస్ట్
టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు