నువ్వు నేను నాస్నేహితుడు ఎంజాయ్ చేద్దాం – భర్త గే చివరకు ఆమె ఏం చేసిందంటే

నువ్వు నేను నాస్నేహితుడు ఎంజాయ్ చేద్దాం - భర్త గే చివరకు ఆమె ఏం చేసిందంటే

0
102

వివాహం చేసుకున్న అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకుని కొత్త జీవితం ప్రారంభించాలి అని భావిస్తుంది.. భర్తపై ఎన్నో ఆశలుపెట్టుకుంటుంది, తాజాగా ఓ NRI సంబంధం అనగానే కూతురి జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు వెంటనే సంబంధం ఒకే చెప్పారు, ఆమెకి అబ్బాయి నచ్చడంతో వివాహనికి ఒకే చెప్పింది.

చివరకు అతను నెల రోజుల్లో అమెరికా వెళ్లిపోతాను అన్నాడు, వెంటనే వివాహం జరిపించారు.. కట్నాలు బంగారం అన్నీ ఇచ్చారు, అయితే వివాహం అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నుంచి అతను ఆమెకి దూరంగా ఉన్నాడు.

అయితే ఓరోజు మాత్రం ఆమెకి షాకింగ్ విషయం చెప్పాడు, తాను గే అని తనకు అమెరికాలో ఓ యువకుడితో అఫైర్ ఉందని తను నేను కలిసి ఉంటామని చెప్పాడు, అంతేకాదు మనం ముగ్గురం కలిసి ఉందాం, నువ్వు అతనితో ఎంజాయ్ చేయ్ అనిచెప్పాడు, తన స్నేహితుడు నంబర్ ఇదే అని ఇచ్చాడు, దీంతో ఆమె షాక్ అయింది, ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పింది, చివరకు మోసపోయాము అని పోలీసులకు ఫిర్యాదు చేశారు, అయితే అతను మాత్రం బంధువుల ఇంటి నుంచి ముంబై వెళ్లిపోయి తర్వాత అమెరికా వెళ్లిపోయాడు.