ఓ ఇంటిలో లవర్ మరో ఇంటిలో ఆంటీ ఇద్దరితో అఫైర్ చివరకు ఏమైందంటే

ఓ ఇంటిలో లవర్ మరో ఇంటిలో ఆంటీ ఇద్దరితో అఫైర్ చివరకు ఏమైందంటే

0
109

ఎంతో గాడంగా ప్రేమించుకున్నారు.. కాని మరో మహిళతో అఫైర్ పెట్టుకుని ప్రియురాలిని చంపేశాడు ఈ దుర్మార్గుడు.ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో దారుణం జరిగింది. బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన నిందితుడు మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు హరిద్వార్లో ఒకే కంపెనీలో పనిచేసే వారు.

గతంలో కూడా వీరిద్దరూ గ్వాలియర్ లో కూడా వర్క్ చేశారు, అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం అయింది అది ప్రేమగా మారింది, ఇద్దరు సహజీవనం చేశారు ..వేరుగా కాపురం పెట్టారు..ఇద్దరూ కలిసి హరిద్వార్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే ఉన్నారు. కాని ఇక్కడ ప్రియుడు ఆ ఇంటి పక్కన మరో మహిళతో అఫైర్ పెట్టుకున్నాడు.

ఈ విషయంలో బాధితురాలు తరుచూ ప్రియుడితో గోడవ పడేది. ఈ నేపథ్యంలో నిందితుడు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత ఆమె శవాన్ని సూట్ కేసులో కుక్కి.. మరో మహిళతో పారిపోయాడు. ఇంటి నుంచి వాసన రావడంతో పోలీసులకి ఫిర్యాదు చేస్తే అసలు విషయం తెలిసింది, సెల్ ఫోన్ ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటున్నారు.