ఓ వివాహిత తన ప్రియుడికోసం తన పిల్లలను ఎంత దారుణంగా చంపిందో చూడండి….

ఓ వివాహిత తన ప్రియుడికోసం తన పిల్లలను ఎంత దారుణంగా చంపిందో చూడండి....

0
133

ఒక వివాహిత తన ప్రియుడి కోసం కడుపున పుట్టిన పిల్లలను హతమార్చింది… ప్రియుడి మోజులో పడి అన్యం పున్యం తెలియని పిల్లలను చెరువులో తోసేసింది… ఈ సంఘటన సూర్యపేట జిల్లాలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రశాంత్ నాగమణి దంపతులు… వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు… వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు…

ఈ క్రమంలో నాగమణి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది… అతన్ని వివాహం చేసుకోవాలని చూసింది… అయితే ప్రియుడు కండీషన్స్ పెట్టాడు… పిల్లలను హతమార్చితేనే తాను వివాహం చేసుకుంటానని చెప్పాడు… దీంతో ఆమె తన భర్తతో గొడవ పడి పిల్లలతో సద్దల చెరువు లో పిల్లలను తోసేసింది…

ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి జంప్ అయింది… భర్త ప్రవర్తన వల్లే తన పిల్లలను హమార్చిందని తొలుత అందరు భావించారు… కానీ కుటుంబ సభ్యులు ఆమె వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో వారు విచారించగా తానే హతమార్చానని చెప్పింది…