అక్టోబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు డేట్స్ ఇవే

అక్టోబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు డేట్స్ ఇవే

0
102
Bank Holidays

ప్రతీ ఒక్కరికి బ్యాంకుతో పని ఉంటుంది, మరి బ్యాంకులకి సెలవు ఉంటే మాత్రం ఆరోజు ఆర్ధిక కార్యకలాపాలకు ఇబ్బంది.. మరి అందుకే ప్రతీ ఒక్కరు బ్యాంకు సెలవులు ఎప్పుడు అని చూసుకుంటారు, మరి ఈ నెలలో ఏ రోజు సెలవులు అనేది చూద్దాం.. ఖాతాదారులు దీని ప్రకారం బ్యాంకు పనులు చేసుకోండి.

అక్టోబర్ నెలలో బ్యాంకులకి వరుసగా సెలవులు రానున్నాయి ..అక్టోబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. రెండు శనివారాలు, ఆదివారాలతో పాటు దసరా, మిలాద్ ఉన్ నబీ, మహాత్మా గాంధీ జయంతి, సర్దార్ పటేల్ జయంతి, చెల్లమ్ తదితర సెలవులు కూడా ఉన్నాయి. అంటే బ్యాంకులు సగం రోజులు పని చేస్తాయి అని గుర్తు ఉంచుకోండి.

గాంధీ జయంతి
దసరాకు రెండు రోజులు
మిలాద్ ఉన్ నబీ
4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు
10, 24 తేదీల్లో రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి

సో ఏటీఎంలలో నగదు కూడా ఈ సెలవు రోజుల్లో ఎక్కువ విత్ డ్రా ఉంటుంది.. కాబట్టి కొన్ని చోట్ల నగదు ఉండకపోవచ్చు అంటున్నారు చాలా మంది.