ఆఫీసుకి వెళ్ల‌గానే భార్య అఫైర్ – రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న భ‌ర్త

ఆఫీసుకి వెళ్ల‌గానే భార్య అఫైర్ - రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న భ‌ర్త

0
88

కొత్తగా వివాహం చేసుకున్న భార్గవ్ తన భార్యపై నమ్మకంతో ఆమెని ఇంట్లో ఉంచి ఆఫీసుకి వెళ్లేవాడు, ఈ సమయంలో ఆమె కూడా భర్తతో ఎంతో మంచిగా ఉండేది.. అయితే ఆమెలో ఎలాంటి అనుమానం అతనికి కలగలేదు.. కాని ఓరోజు సెక్యూరిటీ గార్డ్ అతను ఆఫీసుకి వెళుతున్న సమయంలో సార్ మీ ఫ్లాట్ కి రోజూ మధ్యాహ్నం ఓ అబ్బాయి వస్తున్నాడు.. 12 గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళుతున్నాడు సార్ అని చెప్పాడు.

దీంతో అతను షాక్ అయ్యాడు.. ఎవరై ఉంటాడని ఆలోచించాడు.. ఏమీ అనుకోకండి సార్ నాకు ఏదో డౌట్ గా ఉంది అని ఓ అనుమానంగా మాట అని వెళ్లిపోయాడు , వెంటనే భార్గవ్ ఆలోచించాడు, తన భార్య ఏం చేస్తుందో తెలుసుకుందాం అని సెక్యూరిటీ రూమ్ లో సీక్రెట్ గా దాక్కున్నాడు, అపార్ట్ మెంట్ కు కరెక్టుగా 12 గంటలకు ఓ యవకుడు బైక్ పై వచ్చాడు. పార్క్ చేసి లిఫ్ట్ లో వెళ్లాడు,

అతను నేరుగా ఎక్కడికి వెళుతున్నాడో చూడు అని ఆ సెక్యూరిటీ గార్డుకి భర్త చెప్పాడు, అతను కూడా అతని వెంట వెళ్లాడు ఈ సమయంలో భార్గవ్ ఫ్లాట్ కి వెళ్లాడు….ఆమె డోర్ తీసి లోపలికి పిలిచింది, దీంతో భార్య గురించి అనుమానం బలపడింది, అతని వివరాలు అతని బండి నెంబర్ ద్వారా తెలుసుకున్నాడు, అతని పేరు తెలుసుకున్నాడు, ఆమె అతను ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నారు.. అప్పుడే ప్రేమించుకున్నారు.. కాని తల్లిదండ్రులు డబ్బు ఉంది అని భార్గవ్ కి ఇచ్చి పెళ్లి చేశారు, అయితే లవర్ కూడా ఇక్కడే ఉండటంతో అతను నైట్ డ్యూటీ కావడంతో అతన్ని ఉదయం ఇంటికి రప్పించుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది అని తెలుసుకుని ఆమె బాగోతం తల్లిదండ్రుల ముందు పెట్టాడు భర్త, ఆమె మాత్రం నిజం నిజాయతీగా ఒప్పుకుందట.